అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీవల్లే అల్లాడే అల్లాడే అల్లాడే అల్లాడే ఊహాల్లో నీ కోసం అల్లాడే గుప్పెడు గుండె మళ్లీ మళ్లీ నీ వెనకాలె తుల్లె తుల్లె అడగక మందే తాకే గాలై నీ కలనాపై వాలే వాలేసాగే కాలం నీకై ఆగిందా తన పని మాని నిన్నే చూస్తుందా నిన్ను నన్ను జంటై చూడాలంటే ఇది ఏమంటారో ఏమో ఏమో ఏమో అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీవల్లే అల్లాడే అల్లాడే అల్లాడే అల్లాడే ఊహాల్లో నీ కోసం అల్లాడే అడుగడుగున నీకోసం వెతికేంతలా కనులకు అలసట రాదే తరిమే వేళ నీకై కదిలిందే నా పాదం తొలిచూపే దారై నీ వెనక పడే నీ నీడై తెరమరుగులు దాటి మనసంతా ఏదో కలవరమేల తెలియని వనుకెదో కలిగిందా పెదవుల చివర తొలిసారి ఏకాంతం తెరమరుగుల్లో దాటి దూరలే దూరలై తీరాలే దాటేన అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీవల్లే అల్లాడే అల్లాడే అల్లాడే అల్లాడే ఊహాల్లో నీ కోసం అల్లాడే