Khushboo - One Two Three şarkı sözleri
Sanatçı:
Khushboo
albüm: Shanthi Kranthi
బెబెబెబెబెబెబె బ్రేక్ డ్యాన్స్ బెబెబెబెబెబెబె బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ డ్యాన్స్ . బ్రేక్ డ్యాన్స్ ... హ హ.
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్...
జత కుదిరే ఇద్దరికీ. కసి ముదిరే పెదవులకీ.
ఓ.ఓ.ఓ లవ్లీ. మై. డాళింగ్. డాళింగ్.
మతి చెదిరే.తపనలకి.రుచి తెలిసే సొగసులకి.
ఓ.ఓ. సుప్రీమ్... మై... హాండ్ సమ్
హే...
హే...
నడుము భలే. కొలత సరే. సమయమిదే కసిగువ్వా గువ్వా. హ.
నడుము భలే. కొలత సరే. సమయమిదే కసిగువ్వా గువ్వా.హా.
జివ్వుమనే యవ్వనమే. ఇవ్వమనే కసి తారా జువ్వా...
ఓ ఓ ఓ ఓ లవ్లీ... మై... మై... మై. డాళింగ్.
ఓ.ఓ.ఓ. సుప్రీం మై... హాండ్ సమ్
హ.
హ.
హ.
రాతిరికి. జాతరలో. సోకులకీ యమ షాకు. షేకూ. హ
రాతిరికి. జాతరలో. సోకులకీ యమ షాకు. షేకూ.హా...
కొత్తరకం కౌగిలిలో. మదన జ్వరం. ఇక నీకూ నాకూ.
ఓ.ఓ.ఓ. సుప్రీం. మై... హాండ్ సమ్
ఓ ఓ ఓ ఓ లవ్లీ... మై... డాళింగ్.
బ్రేక్ బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్...
జత కుదిరే ఇద్దరికీ. కసి ముదిరే పెదవులకీ.
ఓ.ఓ.ఓ లవ్లీ. మై.మై.మై. డాళింగ్. డాళింగ్.
మతి చెదిరే.తపనలకీ.రుచి తెలిసే సొగసులకీ.
ఓ.ఓ. సుప్రీమ్... మై... హాండ్ సమ్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri