జరుగు జరుగు జరుగు జరుగోయ్
మనవాడు వచ్చాడోయ్
జరుగు జరుగు జరుగు
మెరుపల్లే వచ్చాడోయ్
జరుగు జరుగు జరుగు
దమ్మున్న చిన్నోడోయ్
హే జరుగు జరుగు జరుగు
దుమ్ము దులిపేస్తాడోయ్
జరుగు జరుగు జరుగహే
Hey
Hey hey
రా రా రా రారా బంగారం
అరె నీకు పోటీ లేనేలేద్రా బంగారం (బంగారం బంగారం)
ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా
నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే
ఈ లోకంలోన నువ్వే అసలు బంగారం
పదిమంది మెచ్చేవాడే మేలిమి బంగారం
గుంతలకడి గుంతలకడి గుంతలకడి గుం
గుంతలకడి గుంతలకడి గుం గుం గుం గుం
గుంతలకడి గుంతలకడి గుంతలకడి గుం
గుంతలకడి గుంతలకడి గుం గుం గుం గుం
ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పమాకురా
నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యవద్దురా
పక్కవాడి జోలికెపుడు నువ్వు పోనేపోకురా
అడ్డమొచ్చినోడి top లేపి మరీ చూపరా
ఎన్ని చారలున్నా అరె పిల్లి పులయిపోదురా
ఎంత మోగుతున్నా అరె కంచు కనమవదురా
కొట్టు కొట్టు కొట్టు హే కొబ్బరికాయ కొట్టు
దిష్టి తొలగురా బంగారం (బంగారం బంగారం)
ఆంచి బూంచి రవ్వలకిరి లాంచి
తద్దినకరి తాంచి తీసుకుపో తోంచి
జరుగు జరుగు జరుగు జరుగోయ్
Hey
Hey hey
నేను నేను నేనంటూ విర్రవీగమాకురా
ఎవరిలోన ఏముందో ఎవరికెఱుక ఈశ్వరా
గడ్డిపరకయిన భువిని చీల్చుకునే పుట్టురా
కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా
ఎంత ఎత్తునున్నా అరె బండ కొండ కాదురా
ఎంతమంది ఉన్నా బంగారం సాటి రారురా
కట్టు కట్టు కట్టు హే పంచెకట్టు కట్టు
ఇరగదియ్యరా బంగారం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri