Kishore Kumar Hits

Pawan Kalyan - Jaishambo şarkı sözleri

Sanatçı: Pawan Kalyan

albüm: Bangaram


జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ look ఎయ్ హే రంబో
ఎదిగేటి వయసుందమ్మో
ఎగిరే మనసుందమ్మో
గెలుపే మన గమ్యం పదమ్మో
అటు పక్కన గోదారి
ఇటు పక్కన రాదారి
చిరు గాలుల తోటి సాగే సవారి
నాపేరే సంచారి ప్రేమోకటే నాదారి
గురి పెట్టి goal-u కొట్టే షికారి
We gonna rock you andhra style
We gonna rock you andhra style
We gonna rock you andhra style
జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ look ఎయ్ హే రంబో
ఎదిగేటి వయసుందమ్మో
ఎగిరే మనసుందమ్మో
గెలుపే మన గమ్యం పదమ్మో

Spicy గోంగూర mirchi మసాల
చక చక నాతో రా అ ఆ రూవి
Hill top banjara BBC నేనే రా
అంత scene-u లేదురా

ఏ అక్కడుంది గట్టు ఆ గట్టుమీద చెట్టు
ఒట్టేసి నీకు చూపిస్తా లోకం గుట్టు
హోయబ్బో ఎంత బెట్టు
రూపాయి చేత బట్టు
ఎవ్వడైన గులాం కాకుంటే
నన్నే ముట్టు
పర్సు నిండేంత డబ్బుండాలి
మనిషి బ్రతికేందుకు హోయ్
మంచి వాడొక్కడు తోడుండాలి
నీ మనసు బ్రతికేందుకు
We gonna rock you andhra style
We gonna rock you andhra style
We gonna rock you andhra style
హేయ్ we gonna rock you andhra style
జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ look ఎయ్ హే రంబో

I'am very sorry బతికేదే ఒక్కసారి
పది మందికైనా చూపాలోయ్
చక్కని దారి
అచ్ఛా మధన్ పూరీ
ఎన్నెన్నో దార్లు మారి
ఎవరెస్ట్ లాంటి success నే ఏరి కోరి
హేయ్ రేపు మాపంటూ అననే ఆనక
మొదలెట్టేసా పని
నిప్పులు చెరిగేటి rocket లాగా
దాటేస్తా ఆ నింగిని
We gonna rock you andhra style
We gonna rock you andhra style
We gonna rock you andhra style
హేయ్ We gonna rock you andhra style

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar