Kishore Kumar Hits

Pawan Kalyan - Paparayudu şarkı sözleri

Sanatçı: Pawan Kalyan

albüm: Panjaa


ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటడు
పాపారాయుడు... పాపారాయుడు పాపారాయుడు
ఆ... ఇట్టాంటోడుగాని ఊరికొక్కడుంటే చీకు చింతలన్ని తీరిపోయినట్టే
చీకటన్న మాట పారిపోయినట్టే హా
అర్రెరే నువ్వు అపరా జయ్
అయ్యా - ఏమి చేస్తున్నావురా
వస్తున్నానయ్యా
Come on I say
అయ్యా వస్తున్నానయ్యా వస్తున్నానయ్యా
వీడేంట్రా సూర్యుడు, చంద్రుడు, వెలుతురు, చీకటి అంటాడు
అయ్యా తమరి గురించే పాడుతన్నాడయ్యా
నాకర్ధం అవ్వాలి కదా, నువ్వో పని చెయ్ రా - అయ్యా
వాడిలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా
చిన్న చిన్న పదాలు ఉపయోగించి
నీ నోటితో నువ్వే పాడు
నేనా అయ్యా - పాడమ్మా
నువ్ కొట్రా
ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబోతు జెఫ్ఫా
Police dress లో ఉన్న 420 గాడని
రే అబ్బో అబ్బా
Come here - ఏందయ్యా కొట్టావట్టా
తిడతున్నావేంట్రా - అది కాదు ఎదో flow లో
ఆగు అర్దం కాకపొయినా ఆడు తిట్టిందే బాగుందిరా
ఇది మరీ దారుణంగా ఉంది
ఓ పని చెయ్ మరీ అంత high లో కాకుండా
మరీ అంత low లో కాకుండా, medium గా తిట్టేయ్ రా
You can do better please రా
ఈసారి చూడయ్యా కొట్టు
అరే భూమికి జానెడు భూలోక వీరుడు చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకున్నోడు
మీసంలేని మగధీరుడు సూరుడు super man టైపే వీడు
జనాల ముందు simple man అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని
All in one ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే గజని cousin-e వీడు
తర్వాత తర్వాతేంటి కొట్టు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు హా

పై పై looks చూసి వేసుకున్న dress చూసి
మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది
ఎవ్వడిలో ఎంత ఉందో stamina
Six pack body లేకపోయినా
పాపారాయుడి single hand చితకేస్తాది
Cut out చూస్తే కామేడిగున్నా
ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తాది ఇరగేస్తాది
ఆ తర్వాత - తర్వాతేంటి కొట్టు
అన్నా ఈ movement చూడు అన్న
అన్నా మళ్ళీ ఇది
అరెరే movement మర్చరా movement మార్చు
అది అది అరె అరెర్రె అబ్బో

నిన్నా మొన్న నీ పైన మెటికలిరిచారు ఈ ఊరి జనాలు
అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు, ఇయ్యాలేమో అయ్యాగారు
ఛీ పో అని తిట్టినోళ్ళే సలాం సలాం అని అన్నారు
చుట్టు పక్క పదూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడో
వాళ్ళూ వీళ్ళొచ్చి కాళ్ళా వెళ్ళా పడినా
అసలే వదలకు ఎప్పుడు
అండాదండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడు

అయ్యా మీరు దేవుడయ్యా - మరి కొట్టు

అబ్బబ్బబ్బ మెల్లగ కొట్టరా

ఇంకా మెల్లగా

కొంచెం మెల్లగా
ఆ ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్న

కొట్టరా కొట్టు కొట్టు కొట్టు

బతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్లో నిలబెట్టేద్దాం
శ్రీ పాపా గారి గొప్పతనం టాం టాం వేద్దాం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండగలా జరిపించేద్దాం
దానికేమో పాపావళి అని పేరెడదాం
చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం
పాపారాయుడి వీరగాధను school లో పాఠం చేద్దాం
తర్వాత - తర్వాతేంటి కొట్టు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar