వెయిరా చెయ్ వెయిరా, ఎక్కడెక్కడో చెయ్ వెయిరా ఎక్కడెక్కడో చెయ్ వెయిరా, అక్కడేదో చేసెయ్ రా కసి కౌగిలివై రా రా, నను పిట పిట పిండెయ్ రా ఉన్న ఊపిరి తీసెయ్ రా, కొత్త ఊపిరి పోసెయ్ రా తలగడలో నలిపెయ్ రా అలజడినే అణిచెయ్ రా కలనైనా నువ్వు కోరుకోని నిధిలా దొరికారా వెయిరా చెయ్ వెయిరా, ఎక్కడెక్కడో చెయ్ వెయిరా ఎక్కడెక్కడో చెయ్ వెయిరా, అక్కడేదో చేసెయ్ రా ♪ హే సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా పంజరాన పావురంలా నీ చేత చిక్కానివేళ చూపెయ్ రో పంజా బలం కమ్మగా తీర్చుకోరా దాహాలలో దావాదనం ఉఫ్ఫంటూ చల్లార్చుకోరా రా రా అడ్డురారా ఒళ్ళు వేడై పిలిచారా అరె నరములోని ఎక్ తార నీకై వేచెనురా Touch me, you can touch me You can feel me, you can feel me You can kiss me, you can tease me ఏదేదో చేసెయ్ రా ♪ ఏలో ఎలలేలో ఎలలేలో ఎలలేలో ఎలలేలో ఎలలేలో ఏదేదో చేసెయ్ రా హే అందమైన ఆడ చీతా ఆకలేసి దూకుతుంటా వేటగాడి ఈటెతోనే ఇష్టంగా ఆటాడుకుంటా ఎవ్వరికీ ఇవ్వనిది నీతోనే పంచుకుంటా అందరికీ అందనిది నీకోసం అందించుకుంటా హే పిచ్చుక నువ్వంత, కాని పిడుగై పడమంటా హే ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా Touch me, you can touch me You can feel me you can feel me You can kiss me you can tease me ఏదేదో చేసెయ్ రా వెయిరా చెయ్ వెయిరా touch me, you can touch me ఎక్కడెక్కడో చెయ్ వెయిరా, ఏదేదో చేసెయ్ రా కసి కౌగిలివై రా రా, నను పిట పిట పిండెయ్ రా ఉన్న ఊపిరి తీసెయ్ రా, కొత్త ఊపిరి పోసెయ్ రా తలగడలో నలిపెయ్ రా అలజడినే అణిచెయ్ రా కలనైనా నువ్వు కోరుకోని నిధిలా దొరికారా Touch me, you can touch me You can feel me, you can feel me You can kiss me, you can tease me ఏదేదో చేసెయ్ రా