జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే (జయతే) ♪ జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా ♪ (గుండెతో స్పందిస్తాడు అండగా చెయ్యందిస్తాడు Let's all say నిజం We see him high high We won't slump for that We see him high high) ♪ (ఇలా చెంప జారెడి ఆఖరి అశ్రువునాపెడివరకు అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమే తన కర్తవ్యం) వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే మోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే ♪ సత్యమేవ జయతే