Super women ♪ Super women ♪ Am I right? ♪ చేద్దాం నందాజీ, తప్పకుండా చేద్దాం Point పట్టుకొని straightగా లాగుదాం నందాజీ తమరు performance ఆపి కూర్చోండి ♪ అంటే అల్వాల్ లో ఉన్న function hall నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి सिर्फ पंद्रह minuteలో వచ్చిండ్రమ్మా మీరు? అంటే 40 కిలోమీటర్ల distance, దార్లో fly over works ఎవరికైనా గంటన్నర journey కానీ super women సరళా దేవిగారికి మటుకు सिर्फ पंद्रह minute జర ఆ secret ఏందో మాకూ చెప్పరాదే తల్లి మ్యాజికో, సీక్రెటో జర చెప్పు ♪ వాహ్! ఆహా! jet speed! అంటే గంటకి 300 కిలోమీటర్ల speedతో అల్వాల్ లో కార్ start చేసి వచ్చినోళ్ళని వచ్చినట్టు గుద్దుకుంటూ మైనాబాద్ స్టేషన్ కి వచ్చిండ్రమ్మా మీరు? ఒక అమాయకురాలి మీద తప్పుడు FIR file చేశారు your honor!