Kishore Kumar Hits

Pawan Kalyan - Sathyameva Jayathe Theme şarkı sözleri

Sanatçı: Pawan Kalyan

albüm: Vakeel Saab OST


నాలో భయం కనిపించిందా
నా కళ్ళల్లో భయం కనిపించిందా
భయపడు, ఖచ్చితంగా భయబడు
ఈ case నేను take up చేస్తున్నా, సంజయిందా?
ఈ case నేను take up చేస్తున్నా
అన్యాయం జరిగిన ఆడపిల్లలకి నేను అండగా ఉంటా
మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేనూ చూస్తా

వాళ్ళు సామాన్యులు
నీలాంటి వాడు పెడతా అంటే ఆశపడతారు
బెదిరిస్తే భయపడతారు
ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి
వాళ్ళు నా కోసం ఉన్నా, లేకపోయినా
నేనెప్పుడూ వాళ్ళకి అండగానే ఉంటా, అండగానే ఉంటా
ఎన్నేళ్ళయినా ఎన్నేండ్లయినా నాలో ఆవేశం తగ్గదు, ఆశయం మారదు
ఒకసారి నేను నల్ల కోటు వేస్కున్నానంటే
ఏస్కోడానికి petitionలు, తీసుకోడానికి bailలు ఉండవు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar