Kishore Kumar Hits

Pawan Kalyan - Edho Edho şarkı sözleri

Sanatçı: Pawan Kalyan

albüm: Natural Beauty Nithya Menen Hits

Music: Anoop Rubens
Lyricist: Anantha Sriram
Singers: Pradeep Vijay, Kalyani Nair
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో

నిన్నకి నేటికి ఎంతగా మారెనో నిన్నలో ఊహలే ఆశలై చేరెను

అడుగడుగున నిన్ను కంటున్నా అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా చివరికి నేనే నువ్వు అవుతున్నా
ఎందుకో ఈ తీరుగా మారటం ఏమిటో అన్నింటికీ కారణం
బదులు తెలిసుంది ప్రశ్న అడిగేందుకే
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి
కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి నవ్వులోన తల దాచుకుంటుంది
అక్కడే ఆగింది ఆ భావన దాటితే ఏమౌనో ఏమో అనా
ఎందుకాలస్యం ఒక్క మాటే కదా
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
నిన్నకి నేటికి ఎంతగా మారెనో నిన్నలో ఊహలే ఆశలై చేరెను
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar