You are my honey You are my jaani ఓ ప్రియా ప్రియా Oh my dear ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా I love you అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything ఓ ప్రియా ప్రియా Oh my dear ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా ♪ ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా దోబూచులాటే వయసు ఆడిందా తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో... ఏమంటావో I love you అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything ♪ ఆకాశం నేనై అంతటా ఉన్నా తారల్లే నాపై మెరిసి పోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే నీ చెలిమే చనువై చేరుకోలేవా ఉన్నా నీకందనూ నాలా ప్రేమించరూ నీకు నేనున్నా రా బంగారు ఏమౌతునో... నీ మాయల్లో I love you అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything ఓ ప్రియా ప్రియా ... ప్రియా ప్రియా