సదా సత్ స్వరూపం
ప్రసన్నాత్మ భావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
♪
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
(సచ్చరితము సాయి సచ్చరితము)
(పఠియించు వారికే శుభ ఫలితము)
విజయములు చేకూర్చు పారాయణం
విజయములు చేకూర్చు పారాయణం
తిమిరములు బాపును ఆ అభయము
తిమిరములు బాపును ఆ అభయము
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
♪
విఘ్నురాజుని తొలుత తలచుకొని వేడాలి
పిదప బాబా పదము పూజించి మొక్కాలి
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
విఘ్నురాజుని తొలుత తలచుకొని వేడాలి
పిదప బాబా పదము పూజించి మొక్కాలి
మహిమగల గ్రంధము భక్తితో చదవాలి
మహిమగల గ్రంధము భక్తితో చదవాలి
ఫలశృతి ప్రార్థనతో హారతులు ఇవ్వాలి
ఫలశృతి ప్రార్థనతో హారతులు ఇవ్వాలి
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
♪
ఏడు దినములలోన గ్రంథ పఠనం చేసి
దీప ధూపములుంచి నైవేద్యములు చేసి
ఏడు దినములలోన గ్రంథ పఠనం చేసి
దీప ధూపములుంచి నైవేద్యములు చేసి
కుంటి గుడ్డిని నాడు ప్రేమతో పిలవాలి
కుంటి గుడ్డిని నాడు ప్రేమతో పిలవాలి
అన్నదానము చేసి సాయి కృప పొందాలి
అన్నదానము చేసి సాయి కృప పొందాలి
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
♪
ఒక పూట భుజియించి నేలపై శయనించి
బ్రహ్మచర్యములోన సర్వము మరవాలి
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
ఒక పూట భుజియించి నేలపై శయనించి
బ్రహ్మచర్యములోన సర్వమూ మరవాలి
గ్రంథ పఠనం పూర్తిగావించి మరునాడు
గ్రంథ పఠనం పూర్తిగావించి మరునాడు
ఉద్యాపనము చేసి శుభములను పొందాలి
ఉద్యాపనము చేసి శుభములను పొందాలి
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
సచ్చరితము సాయి సచ్చరితము
పఠియించు వారికే శుభ ఫలితము
విజయములు చేకూర్చు పారాయణం
విజయములు చేకూర్చు పారాయణం
తిమిరములు బాపును ఆ అభయము
తిమిరములు బాపును ఆ అభయము
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
(ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్)
సదా సత్ స్వరూపం
ప్రసన్నాత్మ భావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri