Kishore Kumar Hits

Saketh Komanduri - Sarkaaru Noukari Promotional Song şarkı sözleri

Sanatçı: Saketh Komanduri

albüm: Sarkaaru Noukari


లేలాలే లేలాలే లేలాలే

కోడి కూత కొత్తగ కూసింమ్మా
(హొలియమలో హోలే హాలియమలో)
అరే లేగ దూడ వింతగ గెతిందమ్మా
(హొలియాలో హోలే హాలియాలో)
హా చెరువులోన సేపలు ఎగిరెగిరిపడేనమ్మా
(హొలియాలో హొలియాలో)
(హోలే హోలే హొలియాలో)
గుళ్లో గంటలు గణగణమంటూ
తనకు తానే మోగేనమ్మా
సంకురాతిరి పండాగల్లే సంతోషాలు
తెచ్చేటోడే (ఎవరేటే)
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే

ఇల్లు వాకిలి లేనోడే
ప్రతి గడపకి వాకిలి అవుతాడే
ఇల్లు వాకిలి లేనోడే
ప్రతి గడపకి వాకిలి అవుతాడే
ఎవరికి చుట్టంకాడే
అందరింట చుట్టమవుతాడే
ఎన్ని అడ్డంకులు వచ్చినా
తన పని తాను చేసుకుంటాడే
చెడ్డ పనులకు దూరంగుంటూ
అంటు రోగాలన్నీ తరిమికొడతాడే
సంకురాతిరి పండగల్లే
సంతోషాలు తెచ్చేటోడే
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే
హోయ్
హోయ్
హోయ్
హోయ్
హోయ్ హోయ్ హోయ్

ఇవరం ఇంపుగ చెప్పేటోడే
జనం మేలును కోరేటోడే
ఇవరం ఇంపుగ చెప్పేటోడే
జనం మేలును కోరేటోడే
ఎండా వానా పట్టించుకోడే
బర్రా బర్రి duty చేస్తాడే
పగలు రాత్రిని మరిసెనే
పరుగు పరుగున పోతుంటడే
పడి పడి లేచే పాపలాంటోడే
నౌకరి ప్రాణం ఇస్తాడే
సంకురాతిరి పండాగల్లే
సంతోషాలు తెచ్చేటోడే
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే
పండగల్లే వచ్చాడే సర్కారు నౌకరోడే
సంబురాలు తెచ్చాడే సర్కారు నౌకరోడే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar