మూతిమిద మీసమున్న రోషమున్న జబర్దస్తి గబ్బర్నిరా
రౌడిలైనా కేడిలైనా సాహో అంటు సలాం కొట్టే సర్దార్నిరా
యముడికి నే మొగుడినిరా మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే
సెంటర్లో నా జండా ఎగరేస్తె ఎదురేది బాయీ
నా కులుకు చూడు నానడక చూడూ నా దరువు చూడరా
యముడికి నే మొగుడినిరా మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే
గరలాన్నే మింగాక శివుడూ తడబడగా... శివ శివ శివ శివ
సుధలెత్తుకొచ్చారు సురులూ గడబిడగా... హర హర హర హర
ఈ దోపిడీలూ ఆ నాటివి ఇక చెల్లబోవూ ముమ్మాటికీ
ఈ స్తేటు రౌడీని నేనై కలబడతా... కలబడి నిలబడి
మీ వీధి కొచ్చానులేరా పని పడగా... అరె దింత తంత తాం
యముడికి నే మొగుడినిరా మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే
కాళింగి మడుగున కృష్నుడూ అడుగుడగా
గోపికలే ఆడారు హాయిగా భయపడకా
ఈ నాడు ఆడేను కన్నయ్యరా ఆడాల్ల తోడున్న అన్నయ్యరా
అందరికి ఇస్తున్న హామీ ఉమ్మడిగా... యమ యమ యమ యమ
నేనుటె భయమింక ఏమీ విడవనుగా... అరె దింత తంత తాం
మూతిమిద మీసమున్న రోషమున్న జబర్దస్తి గబ్బర్నిరా
రౌడిలైనా కేడిలైనా సాహో అంటు సలాం కొట్టే సర్దార్నిరా
యముడికి నే మొగుడినిరా మనసుగల మనిషినిరా అభయమిదే
శివుడివలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri