Sharada - Ganganu Chooste şarkı sözleri
Sanatçı:
Sharada
albüm: Evandi Aavida Vachhindi
గంగను చూస్తే గౌరికి మంట
గౌరిని చూస్తే గంగతో తంట
ఎట్టా చెప్పయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా చెప్పయ్య
గంగను చూస్తే గౌరికి మంట
గౌరిని చూస్తే గంగతో తంట
ఎట్టా చెప్పయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా చెప్పయ్య
♪
మమతను పంచె గౌరమ్మ తల్లి శివునిలో సగమయ్య
అర్ద శరిరం తనదయ్య
తలపై చల్లని గంగమ్మ లేక శివుడే లేడయ్య
భవునికి తాపం తీరదయ్య
తనువు ఒకరైతె మనసు ఇంకోకరు
బోమ్మ ఒకరైతె బోరుసు ఇంకోకరు
భామలేమో వేరయ్య ప్రేమ ఒక్కటేనయ్య
రుక్మిణికిస్తే భామకు కోపం, భామకు పెడితే రుక్మిణి తాపం తిరేదేట్టయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా చెప్పయ్య
♪
కొప్పులు రెండు ఓ చోట ఉంటే కొంపకు చేటయ్య
మధ్యల దరువే better అయ్యా
సవతుల మధ్య పంతాలు పుడితే
బతుకే బరువయ్యా
నిప్పుల కుంపటి మేలయ్యా
వింతలు కొలిపే ఇంతుల లీలా
ఇంటికి పోతే వంతుల గోల
ఈడు దాటి పొయిన పోరు ఆగిపొదయ్య
గంగను చూస్తే గౌరికి మంట
గౌరిని చూస్తే గంగతో తంట
ఎట్టా చెప్పయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా చెప్పయ్య, బ్రహ్మయ్యా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri