Sharada - Ammo Ammo şarkı sözleri
Sanatçı:
Sharada
albüm: Mother India
తందాన తానా ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమ
(తందాన తానా ఝమఝమ ఝమఝమ ఝమఝమ)
(తందాన తానా ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమ)
అమ్మో... అరె
అమ్మో అమ్మో ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ
పూజలెన్ని చేశానో పువ్వుల రెమ్మ
పుట్టావా నా కోసం పుత్తడిబొమ్మ
అబ్బో అబ్బో ఎంత సొగసుగున్నావో ఝమఝమ
పుణ్యమెంత చేశానో పున్నమిరేడ
పుట్టావా నాకోసం ముద్దుల మగడ
అమ్మో చెయ్యేసి చూడు ఒళ్ళంతా సెగలు సెగలు
అబ్బో వాటేసి చూడు కళ్ళల్లో పొగలు పొగలు
అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు
అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు
ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది
ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది
కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి
ఉందామా కలకాలం ఒకే తనువుగా
అబ్బో అబ్బో ఎంత సొగసుగున్నావో ఝమఝమ
పూజలెన్ని చేశానో పువ్వుల రెమ్మ
పుట్టావా నా కోసం పుత్తడిబొమ్మ
అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు
అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు
అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు
అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు
కైపంతా కళ్ళల్లో కాపురముంటే
పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే
ఒకరికొకరు ఓడిపోయి ఒడి లోపల ఒదిగిపోయి
ఉందామా కలకాలం ఒకే మనువుగా
అరె అమ్మో అమ్మో ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ
పూజలెన్ని చేశానో పువ్వుల రెమ్మ
పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ
అరె అబ్బో అబ్బో ఎంత సొగసుగున్నావో ఝమఝమ
పుణ్యమెంత చేశానో పున్నమిరేడా
పుట్టావా నా కోసం ముద్దుల మగడ
(తందాన తానా ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమ)
(తందాన తానా ఝమఝమ ఝమఝమ ఝమఝమ)
(తందాన తానా ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమ)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri