Kishore Kumar Hits

Sharada - Atu Choosthe N.T.R. şarkı sözleri

Sanatçı: Sharada

albüm: Rotation Chakravarthy


స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం
ప్రజల మీదే మా జీవనమని
ప్రజల కోసమే జీవితమని
ఏ కరువు వచ్చినా... ఏ బరువు పెట్టినా
ఉన్నాము, మేమున్నాము అని దిగి వచ్చే తారలకు
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

అటు చూస్తే N.T.R.
ఇటు చూస్తే A.N.R.
అటు చూస్తే N.T.R.
ఇటు చూస్తే A.N.R.
అటు ఇటు ఎటు చూసినా తారా తోరణం
కళామతల్లికి ఆభరణం, కళామతల్లికి ఆభరణం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

ఒక వైపు rebel star

ఒక వైపు glamour stars
ఒక వైపు rebel star
ఒక వైపు glamour stars
చిన్న పెద్ద తేడా మరచిన కళాసాగరం
తెలుగు తెరకి మణిహారం
తెలుగు జాతికే గర్వకారణం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

ఏ వేదికెక్కినా, ఏ బాస చేసినా
ఏలరా రాజువై తెలుగు దేశాన్ని
చేయరా స్వర్గం ఈ తెలుగు గడ్డని

ఏ వేదికెక్కినా, ఏ బాస చేసినా
ఏలరా రాజువై తెలుగు దేశాన్ని
చేయరా స్వర్గం ఈ తెలుగు గడ్డని

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
పొడగరా నీ తల్లి కళామతల్లిని
చెప్పరా నీ తల్లి చిత్రసీమేనని
ప్రజల మీదే మా జీవనమని
ప్రజల కోసమే జీవితమని
ఏ కరువు వచ్చినా... ఏ బరువు పెట్టినా
ఉన్నాము, మేమున్నాము అని దిగి వచ్చే తారలకు
వందనం అభివందనం
వందనం అభివందనం
వందనం అభివందనం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar