దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని ఎడం భుజం మీద కడవ దాని ఏజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ కాళ్లకు ఎండి గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ కొప్పుల మల్లె దండల్, లేకున్నా చక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయ్ మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మలపాకుల్ మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగ అయితది రా మన దిల్ చురియా చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని ఎడం భుజం మీద కడవ దాని ఏజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ రంగే లేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగీ మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి తీగలు లేని సారంగి వాయిచ్చ పోతే అది పిరంగి గుడియా గుడియా గుడియా నాది చిక్కి చిక్కని చిడియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని సెంపలు వెన్నలు కురియా దాని సెవులకు దుద్దులు మేరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని నడుమ్ ముడతలే మేరియా పడిపోతది మొగోల్ల దునియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ దాని ఎడం భుజం మీద కడవ దాని ఏజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు ర సెలియా దాని పేరే సారంగ దరియ