Kishore Kumar Hits

Siddhu Jonnalagadda - Date Night şarkı sözleri

Sanatçı: Siddhu Jonnalagadda

albüm: DJ Tonight


Hey girls, are you single? (Single, single, single, single)
We are ready to mingle (Mingle, mingle, mingle, mingle)

Hello hello hello hello hello hello
Welcome to the date night, oh my పిల్లో
Crazy పనులు చేసేద్దాం ఈ night-uలో
Let's rock and roll छम्मक छल्लो
Hello hello hello hello hello hello
Welcome to the date night, oh my పిల్లో
Crazy పనులు చేసేద్దాం ఈ night-u లో
Lets rock and roll छम्मक छल्लो
Hey try try try try try
Be my cutie pie
Don't be don't be shy
Let me be your guy
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping

అనుకున్నంత easy కాదులే
మా standard-u వేరె level లో
చాలా efforts పెట్టాలె
ఇంకాస్త impress చెయ్యాలె
రోజు morning pickup చేస్తాం
Shopping తో day start చేస్తాం
Five star hotel lunch చేద్దాం
Discoలో freak out అయిపోదం
Parlourలో glow తెప్పిస్తాం
బోలెడు photos తీసేస్తాం
Instagram ఏ నింపేస్తాం
Super modelగా set చేస్తాం
మీ పేరు tattoo కొట్టించేస్తాం
Mood swingలో cuddling చేస్తాం
All the time pamper చేస్తాం
Princess లాగ చుస్కుంటాం
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping

కొద్దిగా impress అయ్యంలే
Next ఏంటని మీరే చెప్పాలే
Intentions మాకు తెల్వాలె
ఇంకొంచెం open అవ్వాలి
Hey బీడీ ఏదో మొదలుపెడదాం
Classroom లో కౌగిలిద్దాం
పెదవికి ఊపిరి పంచుకుందాం
Boys to menగా ఎగిరిపోద్దాం
Car లో romance చేసేద్దాం
Private pics ఏ పంపిద్దాం
పువ్వుల తుమ్మెద అయిపోద్దాం
Censor పనులే చేసేద్దాం
Yo-Yo అంటూ full తిరిగేద్దాం
Hickeys తో painting ఎద్దాం
Caterpillar కి wings ఇద్దాం
Butterflyలా విహరిద్దాం
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping
Dating dating dating
చేద్దాం life exciting
Swiping swiping swiping
చేసేయ్ right కి swiping

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar