(దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు దిగు దిగు దిగు)
♪
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ (నాగ, నాగ, నాగ)
నాగేటి సాలకాడ నాకెట్టి పనిరో (పనిరో, పనిరో)
నాపగడ్డి సేలకాడ నాకెట్టి పనిరో (పనిరో, పనిరో)
నాగేటి సాలకాడ నాకెట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకెట్టి పనిరో
సంధాల సంతగాడ నాకెట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకెట్టి పనిరో
ఇరగబెట్టి మరగబెట్టి
మిగలబెట్టి తగల పెట్టి ఎలకపెట్టిన
నీ ఎవ్వరం చాలురో
(కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా)
♪
కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
సెంప గిల్లి పోరోయ్ సెట్టినాగా
సంపుతోంది పైటే పడగలాగ
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
♪
ఊరి మీది గొడవలన్ని నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
ఊరి మీది గొడవలన్ని నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే గాని ఈ దిక్కు సూడవ్
పైసాక్కి పనికిరాని కానీక్కి కలిసిరాని
కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో
కొంపాకొచ్చి పోరోయ్ కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపేడాశ నాలో రంపమేగా
♪
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
ఓ నాగ, ఓ నాగ, ఓ నాగ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri