Kishore Kumar Hits

Siddhu Jonnalagadda - Oo Antava Oo Oo Antava şarkı sözleri

Sanatçı: Siddhu Jonnalagadda

albüm: DJ Tonight


కోక కోక కోక కడితే కొరకొరమంటూ చూస్తారు
పొట్టిపొట్టి gownఏ వేస్తే పట్టిపట్టి చూస్తారు
కోక కాదు gown కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగబుద్ధే వంకరబుద్ధి
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా

ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
తెల్లతెల్లగుంటే ఒకడు తల్లకిందులౌతాడు
నల్లనల్లగుంటే ఒకడు అల్లరల్లరిచేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు మీ మగబుద్ధే వంకరబుద్ధి
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా

ఎత్తుఎత్తుగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు
కురసకురసగుంటే ఒకడు మురిసిమురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగబుద్ధే వంకరబుద్ధి
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
బొద్దుబొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు
సన్నాసన్నంగుంటే ఒకడు సరదాపడిపోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగబుద్ధే వంకరబుద్ధి
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
ఓయ్, ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా

ఊ నా
యా ఊ నా
ఊ నా
యా ఊ నా

పెద్దపెద్దమనిషిలాగా ఒకడు poseలు కొడతాడు
మంచిమంచిమనసుందంటు ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేశాక

దీపాలన్నీ ఆర్పేశాక అందరిబుద్ధి వంకరబుద్ధే
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
(ఊ అంటామే పాప ఊఊ అంటామా పాప)
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా
(ఊ అంటామే పాప ఊఊ అంటామా పాప)

ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar