Apple పిల్లా నీవెవరో (నీవెవరో, నీవెవరో)
Icecream చెలియా నీవెవరో (నీవెవరో, నీవెవరో)
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
♪
Apple పిల్లా నీవెవరో
Icecream చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా
నవ్వుతూ మత్తు జల్లి దూరమై పోవద్దే
ఇలా నీవెంట వస్తే ఎవరు నువు అనవద్దే
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
♪
మనసున తలచి కళ్ళను మూసి కల కన్నాను కనపడలా
మౌనంగా నా గుండెను గిల్లా అయ్యో అయ్యో ఎందుకిలా
నన్నే తాకి అల్లరి పెట్టిన చిరుగాలెక్కడ దాగినదే
తుంటరి పైటకి ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే
అందాలూరే చిలకమ్మ శ్వాసలతో నిను తడిపేయినా
ఆకాశంలో దాగునా ఎన్నడు నిన్ను విడనమ్మ
నిను చేరకపోతే జీవితమంతా వ్యర్ధం అయిపోదా
♪
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
Apple పిల్లా నీవెవరో
Icecream చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
♪
పిల్లా నీకై పరుగులు పెడితే love you, love you అంటావా
పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా
ఊహల తలుపులు నువు తెరిచేస్తే ఊపిరి నేనై వచ్చేయినా
ముచ్చటగా నువు ఓకే అంటే ఒళ్ళో డేరా వేసేయినా
'Yes' అని నువ్వు చెప్పేస్తే పాదం మీదే పడిపోనా
లేదు కాదు అన్నావో చెలియా బ్రతుకుట నాతరమా
నేనింకొకసారి మళ్ళీ పుడితే నిన్నే ప్రేమిస్తా
♪
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే
Apple పిల్లా నీవెవరో
Icecream చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri