అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
బంగారం పిచ్చుకా భాగోతం పెంచకా
నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా గారం చూపించక
బండారం బైటెయ్యంగా
బాగుందా బొత్తిగా బలవంతం పెట్టక
బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేరే తెంచగా
పొంగుల్లో పొలమారంగా
మరేంచేస్తానే చెంగు అలా చిందెయ్యంగా
ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంక
మరీ స్వాతంత్ర్యంగా మహా బాహాటంగా
అలా జెండాలా ఎగరెయ్యంగా అరెరరెరరె ఇంక
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచక
ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా
వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపిక
ఆపొద్దే నిష్టూరంగా
చెప్పిందే చెప్పక వింటుందా దప్పిక
చంపొద్దే చాదస్తంగా
చమత్కారాలు కారాల విడ్డూరంగా
అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా
మొరాయిస్తావే మోహనరంగా అరెరరెరరె ఇంక
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri