Kishore Kumar Hits

Balakrishna - Adisa Babba şarkı sözleri

Sanatçı: Balakrishna

albüm: Samarasimha Reddy


అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ

కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ
పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి
అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మందార పువ్వే పెట్టు మనసంతా లాగేట్టు
శృంగార కన్నే కొట్టు కంగారు కలిగేట్టు
ఓయ్ ముద్దబంతి పువ్వు ముసినవ్వు మురిపించేట్టు కొసరివ్వు
అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎద లోతుల్లో చోటివ్వు
చిలిపి వలపు చెరుపు తలుపు తెరవకటు
అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మ్యాట్నీకి పోదాం పట్టు స్టోరీలు ముదిరేట్టు
బుగ్గల్లో సోడా కొట్టు పుల్జాలు అదిరేట్టు
ఇద్దరంటే ప్రేమ కలిశామా బిగి కౌగిళ్ళ హంగామా
తోచనీదు భామ తొలిప్రేమ తొలిచేస్తుంది చలి చీమ
మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు
అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ
పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar