Kishore Kumar Hits

S.S.Kumaran - Naa Pranamey şarkı sözleri

Sanatçı: S.S.Kumaran

albüm: Malli Vs Raviteja

నా ప్రాణమే ఎన్నాళ్ళుగానో వేచింది నీ కొరకు...
రేబవలూ... నీ తీపికలలే చూపింది కన్నులకు...
గుండెలోతుల్లో దాగున్న ఈ ప్రేమా...
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా...
నా ప్రాణమే ఎన్నాళ్ళుగానో వేచింది నీ కొరకు...
రేబవలూ... నీ తీపికలలే చూపింది కన్నులకు...
నేను వేసే ప్రతి అడుగూ... నిన్ను చేరే వరకేగా...
మాసిపోని నీ గురుతే... నాకు ఊపిరి వరసేగా...
ఎదుటే వరమున్నా... ఎదకే దొరికేనా...
పెదవులు దాటని మాట...
అది పలికిన వేళే పాట...
మది పాడించింది మౌనగానం...
గుండెలోతుల్లో దాగున్న ఈ ప్రేమా...
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా...
నా ప్రాణమే ఎన్నాళ్ళుగానో వేచింది నీ కొరకు...
రేబవలూ... నీ తీపికలలే చూపింది కన్నులకు...
ఆయువున్న క్షణంవరకూ... నాలో ప్రేమే తరగదుగా...
నీవులేని లోకంలో... నాకు నేనే ఎవరోగా...
బ్రతుకే ఒకసారీ...
అది నీతో కడసారీ...
వేకువనదివలే పారే...
నిను చేరగా వెతికే దారే...
అనుబంధం కోసం వేచున్నాలే...
గుండెలోతుల్లో దాగున్న ఈ ప్రేమా...
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా...
నా ప్రాణమే ఎన్నాళ్ళుగానో వేచింది నీ కొరకు...
రేబవలూ... నీ తీపికలలే చూపింది కన్నులకు...

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar