చూడు చూడు నీడలు పూలు లేని కాడలు వాడిపోయె గుండెలు జ్ఞ్యాపకాల జాడలు తీరింది నేటికిలా తీరని ఋణము నా అన్న వారే లేని బ్రతుకు దారుణము మోడైన ఈ మనసే చిగురించేదెన్నడు ఆనాటి ఆనందం తిరిగొచ్చేదెప్పుడు ఒక మహానదిగ సాగుతున్నది మనిషి జీవితము ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము ఒక మహానదిగ సాగుతున్నది మనిషి జీవితము ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము