ఏం పట్టించుకోవే చిన్ని
నీ సుట్టు తిరుగుతున్న సంటిపోరన్ని
పట్టించుకోవే చిన్నీ
ఏయ్ ఉన్నాయి బాధలు కొన్ని
నువ్వు దగ్గరైతే దూరమైతాయి అన్ని
పట్టించుకోవే చిన్నీ
శెక్కరే బుక్కినట్టుందే సూత్తుంటే నిన్నూ
అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను
ముక్కెరే చేయిస్త జెర్రంత సూడవే నన్నూ
లచ్చనంగా లచ్చిమోలే గడపలో కాలెట్టవే
పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
♪
హే set అయిపోవే जल्दी set అయిపోవే
కల్లులొట్టి పక్కన కారప్పూస లెక్క
మన జోడి మస్తుంటదే
ఏ సెప్పొస్తలేదే ఇంతకన్న సెప్పొస్తలేదే
యాట కూర వండుతుంటే
మసాల ఘాటోలే నోరు ఊరిత్తున్నావే
ఆ నల్లకోడ్ని తిప్పి తిప్పి
నీకు నాకు దిష్టి తీయిస్తనే
సమ్మక్కకు సారక్కకు
మొక్కు మొక్కుకున్ననే
ఓయెఓయె పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
♪
ఏయ్ మస్తుగా ఉందే
दिल खुश అయితా ఉందే
బుజ్జి మేక పిల్లలా
సుట్టాల నడుమ గలియ తిరుగుతాందే
సిగైతా ఉందే
జర సిగైతా ఉందే
పెళ్లి కొడుకోలే నీ పక్క కూర్చోని
ఉనట్టు కల నేను కంటాంటె
చిట్టి చిట్టి చేతులల్లా
ఎర్ర ఎర్ర మైదాకునైయుంటనే
కొట్టుకున్నా తిట్టుకున్నా చెప్పినట్టింటనే
ఓయెఓయె పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
పొట్టి పిల్లా పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్లా
పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri