Kishore Kumar Hits

Preeti Pillai - Kanule Kanele şarkı sözleri

Sanatçı: Preeti Pillai

albüm: David


గాలి లేని వాయువేదో ప్రాణమైతే తీసేనే
మాట మాత్రం చెప్పలేవా నీకు నేను కాననా
ఎదలు రగులును ఉసురు తగులును
కలిసి కనులిక సోలనే
ఎవరు ఎవరిక చివరికెవరిక ఎదకు కదలిక ఆగనే
కనులు కలలే చెదిరిపోయే
నిజము ఎదురై కుమిలిపోయే
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో

కలే కన్నే రాయలేను చెలీ నీ వల్లే కదేనే
ఉదయము నా హృదయము వెలుగునే చూడగా
ఓ ఊసులేవో విన్న లోకం నన్ను ప్రశ్నించిందిలే
గాలిలోనే వెతికిన గాయమైతే దొరుకునా
ఇది న్యాయమా, ఓ ప్రాణమా ప్రయాణమే ప్రమాదమా
కనులు కలలే
నిజము ఎదురై
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar