టూ టూ టూగ పెట్టి హార్టే పెట్టి విడిగా ఏరా నీకెందుకి గోల? త్రీ ఒక జోడీలాగా ఉండాలంటే ఎలాగా అయినా నువు లార్డ్ మురుగనా సుమ సుమ సుమ్మారుండే కుమార్ ఓహొ నీకు ఇది కొంచం overగానే లేదా అబ్బా ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మి వచ్చా నన్ను బుజ్జగించి love you అనబ్బా ఆ ఆ ఆ టూ టుటు టూ టుటు టుటు టుటు టూ I love you too నిజమే I love you too టూ టుటు టూ టుటు టుటు టుటు టూ I love you too really I love you too ♪ ఎంత మెచ్చుకుంటివే నన్ను వజ్రమంటివే How can you do this to me? ఓ బేబీ నువ్వాశగా రాసుకున్న కవితనే How dare you do this to me? అవన్నీ వద్దే వద్దు ఇలా వచ్చి జట్టే కట్టు వారెవ్వా అనేటట్టు కట్టేయ్ cutout నీకు favorite నేనేనని ఒట్టే పెట్టు వచ్చి నా చెయ్యే పట్టు తాళిని కట్టు No no no టూ టుటు no no no టూ టుటు టూ టుటు టూ టుటు టుటు టుటు టూ I love you too నిజమే I love you too టూ టుటు టూ టుటు టుటు టుటు టూ I love you too really I love you too ♪ ఓ బేబీ తగ్గమ్మి అయ్యో ఇదేం వైరమే ఊరంతా మెచ్చేలా కలిసొస్తామే ఔనన్నా కాదన్నా మీరంటే నాకు ప్రాణమే ఏమైనా ఏమైనా మనసే మీ పైనే సుమ సుమ సుమ్మారుండే కుమార్ ఓహొ నీకు ఇది కొంచం overగానే లేదా అబ్బా (ఓ BABY తగ్గమ్మి) ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మి వచ్చా నన్ను బుజ్జగించి love you అనబ్బా, ఆ ఆ ఆ టూ టుటు టూ టుటు టుటు టుటు టూ I love you too నిజమే I love you too టూ టుటు టుటు టుడుడు టుటు టుటు టూ