మేఘం కరిగేనా పిల్లో పిల్లై వానే కురిసేనా పిల్లో పిళ్ళై ధేహం తడిసేన పిల్లో పిళ్లై జ్వాలే అనిగెనే పిల్లో పిళ్ళై కన్నుల్తో పడితే నేనేమి చెయ్నే కన్ఫ్యూజన్ అయ్యనే లోలోపలే మరల మరల నిను కధే పెరిగే పెరిగే చనువిధే మనసు మరిచే గాథమునే నీ మేని తగిలితే మరల మరల పెరిగే పెరిగే మనసు మరీచె నీ మేని తగిలితే మేఘం కరిగేనా పిల్లో పిల్లై వానే కురిసేనా పిల్లో పిళ్ళై మట్టిపూల వాసనేదో నన్ను తాకేనే మట్టినేమో బొమ్మలాగా ప్రేమ మార్చేనే హే నిన్ను కొంచెం నన్ను కొంచెం గుండె వింతదే కొంచం కొంచం కొట్టుకుంటూ ఆడుతుంటాదే నాలోని బాధలన్నీ గాలిలోనే ఆవిరై పోయెనే పదమెల్లు చోటులన్నీ నా దారులే ఇన్నాళ్లు మూసి ఉన్నా తలపులన్నీ ఒక్కసారి తెరిచేనే తేలిపోన పక్షిలాగా ఆ నింగినే కన్నుల్తో పడితే నేనేమి చెయ్నే కన్ఫ్యూజన్ అయ్యనే లోలోపలే మరల మరల నిను కధే పెరిగే పెరిగే చనువిధే మనసు మరిచే గాథమునే నీ మేని తగిలితే మరల మరల పెరిగే పెరిగే మనసు మరీచె నీ మేని తగిలితే మేఘం కరిగేనా పిల్లో పిల్లై వానే కురిసేనా పిల్లో పిళ్ళై ధేహం తడిసేన జ్వాలే అనిగెనే