Aditi Bhavaraju - Undipora Chittikanna - From "1947" şarkı sözleri
Sanatçı:
Aditi Bhavaraju
albüm: Undipora Chittikanna (From "1947")
ఉండిపోరా చిట్టికన్నా నువ్వుండిపో
ఉండిపోరా చిట్టినాన్న నువ్వుండిపో
♪
ఈ తల్లి గుండెకెంత గుబులవుతుందో
తెగిపోని బానిస సంకెళ్లను తలిచి
ఈ తల్లి కనులకెంత తడి చేరిందో
నర నరాన జారే కన్నీళ్లకు వగచి
నువు పీల్చే ఈ గాలిలోన, అరపీడన విషవాయువు నేనా
నువు నడిచే ఈ నేలపైన, అరపాలన నీడలు సుడులేక
రాకాసుల ఈ లోకంలో రాకోయి నువు బానిసగా
రాకోయి నువు బానిసగా
ఉండిపోరా చిట్టికన్నా నువ్వుండిపో
♪
మెరిసే నీ కన్నుల్లో కదిలే ఆ కలలెన్నో
కురిసే నా ఊహల్లో మురిసే సంగతులెన్నో
మంచితనం చల్లదనం కలబోసినా మమకారం
మచ్చుకైనా కానరాదు ఈ లోకంలో
నువు చల్లగా ఉండాలంటూ తపనపడే అమ్మకోసం
నువు హాయిగా ఉండాలంటూ మదనపడే తల్లికోసం
కన్నయ్య నువు రాకయ్యా
ఈ నరకానా మనలేవయ్యా
కన్నయ్య నువు రాకయ్యా
ఈ నరకానా మనలేవయ్యా
♪
రావయ్యా రావయ్యా సూరీడై రావయ్యా
రావయ్యా రావయ్యా జ్వాలాగా చెలరేగయ్య
ఈ నెల ఈ గాలి ఈ జాకీ చూస్తున్నవి
ప్రతి ఊపిరి నీకోసమే ఉయ్యాలాగా ఊగుతుంది
తర తరాల తలరాతను నీ రాకకు మారాలి
తెల్ల దొరనల పాలనకు తేరా నీవే దించాలి
రావయ్యా రావయ్యా సూరీడై రావయ్యా
♪
తెల్లారని బతుకులకు తోలి దిక్కు నీవే
చల్లారని ఆవేశముకు తోలి అరుపు నీవే
అలుపెరుగని అల్లూరి అమ్ములపొది నీవే
ఆరిపోని భగత్ జగతి ఆశేయము నీవే
ఆగకు రా ఆగకు రా ఆలసించవద్దు రా
యగ జిమ్మీ ఉప్పెనలా పోటెత్తి కదిలి రా
యగ జిమ్మీ ఉప్పెనలా పోటెత్తి కదిలి రా
♪
స్వరాజ్య పోరాటం ఫలియించెరా
సురాజ్య స్వాగతమ్ము నీకు పలికేరా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri