చింతాకు పూలు చీరను కట్టి సిగలో మూరడు మల్లెలు పెట్టి చిగురించే సిగ్గును కొంగున చుట్టి శింగారించుకొని చెంగున వచ్చి ఇంటి బయట నేను అరుగు మీదకొచ్చి ఎదురే చూస్తుంటే వచ్చి super అన్నాడే Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే ♪ తాళాల గుట్టు కుచ్చులో బెట్టి తాటాకుల బుట్టా నెత్తిన బెట్టి ఎంకి లెక్కన ఏటి గట్టే ఎక్కి పోతుంటే బుగ్గన వేలేపెట్టి నావలాగా నేను నడుమే ఊపి ముందుకి వెళుతుంటే చూసి super అన్నాడే (ఆహా) Super అన్నాడే (అరరరే) Super అన్నాడే నా మామ Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే ♪ పచ్చాపచ్చని పైరుని చూసి మైమరచి పోతుంటే నేను పక్కకు వచ్చి చూశాడు కొంటె చూపులే తాను గలగల పారే సెలయేరు సవ్వడిలో మునిగుంటే నేను గాలి లెక్క వచ్చి చెంపలు తాకేడే నేనింకేమి చెయ్యను (ఏమన్నాడే పిల్లా) (మీ మామ ఏమన్నాడే పిల్లా) (జరా చెప్పవే ఓ పిల్లా) (నీ సిగ్గులు సంతకే ఎల్లా) (ఏమన్నాడే పిల్లా) (మీ మామ ఏమన్నాడే పిల్లా) (జరా చెప్పవే ఓ పిల్లా) (నీ సోకుల్లో రంగులే చల్లా) Super అన్నాడే (ఒహో) Super అన్నాడే (ఒయ్ ఒయ్ ఒయ్) Super అన్నాడే నా మామ Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే ♪ చెరువులో కలువను చూసి మురిసిపోతుంటే నేను ఏమీ తెలియనట్టు వచ్చి ముద్దులు పెట్టేశాడో తాను బంతిపూల నవ్వులు చూసి ముచ్చట పడితే నేను తుమ్మెదల్లే వచ్చి గిలిగింతలేన్నో పెట్టినాడమ్మో తాను (ఏమన్నాడే పిల్లా) (మీ మామ ఏమన్నాడే పిల్లా) (జరా చెప్పవే ఓ పిల్లా) (నీ సిగ్గులు సంతకే ఎల్లా) (ఏమన్నాడే పిల్లా) (మీ మామ ఏమన్నాడే పిల్లా) (జరా చెప్పవే ఓ పిల్లా) (నీ సోకుల్లో రంగులే చల్లా) Super అన్నాడే (ఆహా) Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే Super అన్నాడే నా మామ Super అన్నాడే ♪ పచ్చని రంగు చీరె కట్టి పాల గ్లాసు పదిలంగా ఇచ్చి బుగ్గలో మిఠాయి నోట్లోపెట్టి ఆకు వక్క సున్నం చుట్టి నిండు చంద్రుని వెన్నెల వెలుగులో ఒళ్లో కూర్చుంటే చూసి super రున్నాడే (ఆహా) Super రున్నాడే Super రున్నాడే నా మామ Super రున్నాడే Super రున్నాడే నా మామ Super రున్నాడే