Sunny Austin - Oggesi Ponadhe Nanu Oggesi Ponadhe şarkı sözleri
Sanatçı:
Sunny Austin
albüm: Layilo
ఒగ్గేసి పోనాదే
నన్ను ఒగ్గేసి పోనాదే
ఒట్టేసుకున్నాదే
నా సేత ఒట్టేసుకున్నాదే
నన్ను సూడద్దని మాటలాడొద్దని
సందెపొద్దుల్లోన సైగ సెయ్యోద్దని
ఒట్టేసుకున్నాదే
నా సేత ఒట్టేసుకున్నాదే
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో
ఏటేసి అన్నాదే రామ ఏటేసి అన్నాదే
అట్టెట్టగంటాదే రామ ఎలగెళ్లిపోతాదే
చినదాని చెల్లి పేరు చిట్టీరాణి
చిట్టీరాణి చిట్టిరాణి
చినదాని చెల్లి పేరు చిట్టీరాణి
సరదాగా దాని బుగ్గ గిల్లానని
ఒగ్గేసి పోనాదే నను ఒగ్గేసి పోనాదే
ఒగ్గేసి పోనాదే నను ఒగ్గేసి పోనాదే (లాయిలో లల్లాయి లాయిలో)
లాయిలో లల్లాయి లాయిలో
అది సరేగాని మామ
మీ romance ఎలాగుండేది సెప్పుగదేటి
సన్నజాజిలాంటి నడుం ఊపుకుంటానే
మత్తుగుండే మాటలెన్నో సెబుతుంటాదే
ఓయ్ బాబోయ్ ఏటి నిజమే
ఇదేం సుసావెహే, సెప్తాను ఇను
సన్నజాజిలాంటి నడుం ఊపుకుంటానే
మత్తుగుండే మాటలెన్నో సెబుతుంటాదే
కొంగుసాటు నడుములోకి తొంగిసూత్తుంటే
నవ్వుకుంటూ బూతులేవో తిట్టుకుంటాదే
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో
లగ్గెత్తుకొస్తాది రామ లగ్గమెట్టమంటాది
లల్లాయి పాటలాగ నిన్ను అల్లేసుకుంటాది
లగ్గెత్తుకొస్తాది రామ లగ్గమెట్టమంటాది
లల్లాయి పాటలాగ నిన్ను అల్లేసుకుంటాది (లాయిలో లల్లాయి లాయిలో)
లాయిలో లల్లాయి లాయిలో
లాయిలో లల్లాయి లాయిలో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri