Kishore Kumar Hits

Shravan Bharadwaj - Madhi Vihangamayye şarkı sözleri

Sanatçı: Shravan Bharadwaj

albüm: Popcorn


Let me fly away
రంగుల రెక్కలై
सून क्या दून कहे
గాలే గీతమై
కలలే కొత్తగా విరిసే వెన్నెలై
మనసే హాయిగా కరిగే పల్లవై
నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే
నవరాగంలో ముంచేసి మితిమీరేలా
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
ఏ మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే

ఒక సీతాకోకచిలుక రెక్కల్లో రంగులొలక
పుప్పొడిని వనమంతా మోసి
మకరందమై కానలేవా
ఒక రాగంలోని మెలిక
విని ఎదలో హాయి మొలక
When the strings go స మ గ మ
నడకైనా నాట్యమనమా
ఒక చోట ఉండవే
ఒడి చేరి వీడవే
My Heart Is Like You Are
కొంచం Crazy
కావ్యంలో అక్షరం గుండెల్లో సుస్వరం
ఈ రెంటి కలయికే
Feels Amazing
నింగిని నిరంతరం తాకాలనుకొంటే మనం
తెర తీసే ప్రతి గుణం స్వతంత్రమే
పుట్టిన ప్రతి స్వరం
పల్లవిగా మారే క్షణం
మరుజన్మై తరించడం నిజమంటూ
మది విహంగమయ్యే

Let me fly away
రంగుల రెక్కలై
सून क्या दून कहे
గాలే గీతమై
కలలే కొత్తగా విరిసే వెన్నెలై
మనసే ముద్దుగా కరిగే పల్లవై
నాకోసం ఆకాశం వర్ణాలై ఎదురైతే
నవరాగంలో ముంచేసి మితిమీరేలా
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
ఏ మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే
మది విహంగమయ్యే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar