అంతులేని కళ్ళలోకిలా అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందరా మొదలిక మెల్లమెల్లగా ఏం చూశానో నీలో అని అడిగేలోపే మైమరచానో ఏమో అని బదులొచ్చిందే ఈ వింతల మైకంలో గంతులు వేసిందే నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే ఓ baby ఓ baby, చిన్న నవ్వే చాలే చుక్కల్లే Baby ఓ baby, చూపుతోనే take my breath అవే Baby ఓ baby, ముద్దుగానే మంటే పెట్టవే Baby ఓ baby, like a rainbow రంగే నింపవే ♪ పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే ఆరాటంగా వస్తా speed dialలా ఉన్నట్టుండి నువు నాతో కలుద్దామా అంటుంటే Life-ఎ పొంగే champagne bottle లా నా ఊహల్లో నువు తెగ తిరగేస్తుంటే అలవాటేమో నాకు అని మనసనుకుందే గమనించావో లేదో గడికొకసారైనా నువు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా, నిజంగా ఓ baby ఓ baby చిన్న నవ్వే చాలే చుక్కల్లే Baby ఓ baby చూపుతోనే take my breath అవే Baby ఓ baby ముద్దుగానే మంటే పెట్టవే Baby ఓ baby like a rainbow రంగే నింపవే ♪ చేతిలో చెయ్యేసి నీతోపాటే రమ్మంటే కళ్ళే మూసి follow అయిపోనా రోజుకో reason తో నీ చుట్టూ చేరాలంటూ Crazy heart easy going దీవానా ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా ఎదురైనా సందేహం సరదా పడుతున్నా మెరుపల్లే ఈ లోకం పరిచయమై నిన్నా నను తికమక పెడుతుంటే తడబడిపోతున్నా, నిజంగా ఓ baby ఓ baby, చిన్న నవ్వే చాలే చుక్కల్లే Baby ఓ baby, చూపుతోనే take my breath అవే Baby ఓ baby, ముద్దుగానే మంటే పెట్టవే Baby ఓ baby, like a rainbow రంగే నింపవే