Kishore Kumar Hits

Mahati Swara Sagar - Shuru Karo şarkı sözleri

Sanatçı: Mahati Swara Sagar

albüm: Maestro


Hello mike testing 1 2 3
He is listen to the story
शुरू karo शुरू karo గురూజీ story
నీ కథేమిటో బాధేమిటో
చెప్పేయ్ ఓ సారి (start music)
ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
ఏమిటో రేమిటో తెల్వని సవారి
ఇన్ని రంగులెలా చూసిందిరో
बोलो అత్తిరి (హేయ్)
So happy life ఏ సాఫీగుండేదే
కాఫీతో కలిసే సోఫీయలా (ఆహా)
Music-eh ప్రాణం అంటూ ఆ వేళ
Music-ah మొదలే love feel-ah సూఫీలా
Maestro maestro I am a maestro
Lovely life-ah ప్రతిరోజు loverతో
Maestro maestro I am a maestro
Jolly life-ah జాబిల్లి flowerతో

शुरू karo शुरू karo గురూజీ story
నీ కథేమిటో బాధేమిటో
చెప్పేయ్ ఓ సారి
ఏమిటో రేమిటో తెల్వని సవారి
ఇన్ని రంగులెలా చూసిందిరో
बोलो అత్తిరి

బాబు ఇందాకల మనకు part-1 అమ్మ
ఇప్పుడు part-2
Peppyగా sexyగా ఉండేదయ్యో నా tune-u
ఒకడొచ్చి give me show అంటే
Tempt-ah అయ్యాను
ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
Big shot बीवीకే birth day gift నా plan
వెళ్ళాను time-uకే full-uగా
Book-ah అయ్యాను, ఏయ్
అది wifeఆ వామ్మో కానే కాదంటా
పీకల్నే తెంచే nifeయే better అంటా
Glamour-u నే పోసి చేసిన granite
Ladyలా మారి వస్తోంది నా side-ah
Maestro maestro I am a maestro
Life show మారి మొదలయ్యే killer show
Maestro maestro I am a maestro
Happy story మారి అయ్యింది horror show
Next ఏమిటో rest ఏమిటో చెప్పేయ్ ఓ సారు
High tension లో పడేసిలా చంపకు master-u
Producer-o director-o phone-ah చేశారు
ఆ twist ఏమిటో hot star లో చూసెయ్యమన్నారు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar