అంబరుపేటా... అమీరుపేటా
అందాల యువరాణి ముందుందిగా
హైదరాబాదులో. సైబరాబాదులో... అర్ధం అయ్యేలా ప్రతి పేట చూపెట్టనా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
చిననాడె చూశాను హోలాండూ... పోలాండు.
చెలికాడె చూపాలి అంబరుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా...
ఆకుపచ్చాని ఆ తోట పేరేంటయ్యా
అది వెచ్చాని లవ్ పార్కు సంజీవయ్యా...
అటు కనిపించి మురిపించె బృందావని...
నువు పొరపాటుపడినావె అది లుంబినీ
గట్టుపైన శిల్పాలే బుట్టలోన పల్లీలే
యన్. టి. ఆర్ గుర్తొచ్చే ట్యాంక్ బండులే.
నెక్లసు దారుల్లో చకచక సాగాలి
చివరికి చేరాలి మన జంట
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా...
అది ఎత్తైన ఆ మేడ పేరేమిటి...
అది మన కీర్తి చాటించు హైటెక్ సిటీ
అరె ఆంధ్రాలో ఉందేంటి లాసేంజిల్సూ...
అది సినిమాల స్టుడియోల జుబిలీ హిల్సూ
ఆకలేస్తు ఉందోయీ హాటుకేకు కొని తిందాం
హైద్రబాదు బిరియానీ ఆరగించుదాం
బిర్లా టెంపుల్ లో పూజలు చేసేసి
పరుగున చేరాలి మనజంట అంబరుపేటా...
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
హే... అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అందాల యువరాణి ముందుందిగా
హైదరాబాదులో సైబరాబాదులో అర్ధం అయ్యేలా ప్రతి పేట చూపెట్టనా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
హే... అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
చిననాడె చూసాను హోలాండూ పోలాండు చెలికాడె చూపాలి అంబరుపేటా అంబరుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
అంబరుపేటా అమీరుపేటా మలక్కుపేటా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri