పెళ్ళిడు కోచ్చింది పిల్ల దానిపక్కలో పన్నీరు జల్లా
ఇప్పుడే పెళ్లంటే ఏల్ల కూతపెట్టని నా కోడి మళ్ళా
ఏ ఊరు కోడి నీదే పిల్ల ఏ పేట కోడినిది
నీ ఊరు కన్నె కోడి బావ నీ పేట గిన్నెకోడి
కోడి మాట పక్కనెట్టు కుర్రగాడికి కట్టిపెట్టు
పెళ్ళిడు కోచ్చింది పిల్ల దానిపక్కలో పన్నీరు జల్లా
ఇప్పుడే పెళ్లంటే ఏల్ల కూతపెట్టని నా కోడి మళ్ళా
♪
నవ్వక నవ్వే నవ్వుల కోసం నాలుగు జన్మలు నడిసొచ్చానే
నీ వెనకె నే ఉన్నగా ఎత్తుకో వస్తానన్నగా
ఎత్తుకో చూడే అల్లరి దాన హత్తుకోపోత టక్కరి కొన
హత్తుకుంటే పిల్లగాడు సిగ్గుపొదా సొకుమాడ
అట్టాగంటే ఓ భామ మరీ ఎట్టా చెప్పనే ప్రేమ
ఎర్రబుగ్గతో మామ జత కట్టించిమ్మని రామ
పగ్గాలు పట్టుకొన ముద్దు లగ్గలు పెట్టుకోనా
పట్టండి గిన్నెకోడి జార తగ్గించు కోక జాడి
ఎడ్డెమంటే తెడ్డెమంటు అడ్డుకుంటే ఊరుకొనె
పెళ్ళిడు కోచ్చింది పిల్ల దానిపక్కలో పన్నీరు జల్లా
ఇప్పుడే పెళ్లంటే ఏల్ల కూతపెట్టని నా కోడి మళ్ళా
♪
నాలుగు దిక్కులు పందిరి కడత మోజుల మంగళ వాద్యం పెడత
చూపులు వాలే శుభవేళ పందిరి గోల మనకేలా
వెన్నెల చీలను వంటికి చుడత చుక్కల మాలని కొప్పున పెడుతా
కొప్పు జారే కసివేళ చుక్కల మాలనాకెలా
నచ్చసావు నా రాణి తేగ మెచ్చెసాను పూ బోణి
కట్టే పిల్లగో జోడి మెచ్చు నన్ను మనువాడి
మంత్రాలు నాకు రావే పట్టిమంచాలు నాకు లేవే
నీ ప్రేమ చాలునంటా బావ నీడలే తోడుగుంటా
మధ్యకేస్తే ఊరుకోను హత్తుకుంటే అడ్డుకొను
పెళ్ళిడు కోచ్చింది పిల్ల దానిపక్కలో పన్నీరు జల్లా
ఇప్పుడే పెళ్లాడమంటూ కూతపెట్టని నా కోడి మళ్ళా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri