ఈశ్వరా, నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా, సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా తూర్పు పడమర friendship చేసిన ఘటనే నీదిరా One in two ప్రాణేశ్వరా One plus one జీవేశ్వరా All the best ఆత్మేశ్వరా ఆ మాటే ఆశీస్సురా మండుటెండలు మల్లెలు చేసిన ఈశ్వరా ముళ్లు మెత్తని పూలుగా మార్చిన ఈశ్వరా జానెదేవ్ సహోదరా జగడాలు లేవురా ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా కూచిపూడి నడగొచ్చులే (ఒసిబిస) హాలివుడ్ లో తీయొచ్చులే (లవకుశ) మడోనాకు నేర్పొచ్చులే (పదనిస) కొండకేసి లాగొచ్చులే (పురికొస) కోకిల పాటల్లో స్నేహమే కొమ్మకు సన్నాయి కంటికి రెప్పల్లే కాచిన స్నేహం మనదోయి జానెదేవ్ సహోదరా జగడాలు లేవురా ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా Parliament-uనడగొచ్చులే (పెళ్లికీ) తాజ్ మహల్ నడగొచ్చులే (విడిదికీ) జాక్సనొస్తే అడగొచ్చులే (జావళే) బాలమురళి నడగొచ్చులే (Rap-uనే) కురిసిన మబ్బుల్లో స్నేహమే రంగుల హరివిల్లు మురిసిన నవ్వుల్లో స్నేహమే మల్లెలు వెదజల్లు జానెదేవ్ సహోదరా జగడాలు లేవురా ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా తూర్పు పడమర friendship చేసిన ఘటనే నీదిరా One in two ప్రాణేశ్వరా One plus one జీవేశ్వరా All the best ఆత్మేశ్వరా ఆ మాటే ఆశీస్సురా మండుటెండలు మల్లెలు చేసిన ఈశ్వరా ముళ్లు మెత్తని పూలుగా మార్చిన ఈశ్వరా జానెదేవ్ సహోదరా జగడాలు లేవురా