పాపం సూడే పోరగాని గొస కోపం ఎంతున్నా పోరి పైనే ఆశ చెలియా చూడే చెంపలేసుకుంటున్నా వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా రామ సిలక అలుగ వద్దు నాపైన భామ మీదే చెక్క భజన చేస్తున్నా వెళ్ళిపోకే బుంగమూతి నెమలీక వల్ల కాదే నువ్వు లేని బతుకింక చిన్న నవ్వే నవ్ నవ్ నవ్ నవ్ చెలియా చూడే చెంపలేసుకుంటున్నా వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా నువ్వే వరం ఇస్తే గుండెలోన దాచుకుంటా Life అంతా నెత్తి మీద నిన్ను పెట్టుకుంటా ఒక్కసారి లిప్పు లిప్పు కలిపేస్తే ఊరు వాడ డప్పుకొట్టి చెప్పుకుంటా వాన లాగ వరద లాగ దా దా దా దా దాయె దాయె అంటె తెరగొస్తానా మాయగాడి ఒళ్ళోకొచ్చి పడతానా తాపమొస్తే కొట్టి పోవే జడతోని కోపమొస్తే కొరికి పోవే దొరసాని చెలియా చూడే చెంపలేసుకుంటున్నా వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా గంట సేపు గోడ కుర్చీ కూర్చుంటా కొరడా తోని నన్ను నేను కొట్టుకుంట తప్పు నాది sorry నీకు చెప్తున్నా నిప్పులల్లో నడిచి ఒట్టు పెడ్తున్నా కొత్త లవ్వు Romeo ని నే నే నే నే ఒంటి కాలి పైన నువ్వు నిల్చుంది లవ్వు భిక్ష అంటే ముందు పెడతాన వచ్చే జన్మ దాక లవ్వు నువ్వు no అంటె రోజుకొక్క కొత్త life చూపిస్తా చెలియా చూడే చెంపలేసుకుంటున్నా వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా రామ సిలక అలుగ వద్దు నాపైన భామ మీదే చెక్క భజన చేస్తున్నా