పంచ భూతహిత గాత్రమిదే
పంచ భూతకృత క్షేత్రమిదే
పంచ భూతహిత గాత్రమిదే
పంచ భూతకృత క్షేత్రమిదే
సాక్ష్యం జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం
చేసే ప్రతి ధర్మకి సత్యం
అసత్యాలకి విదితం
రహస్యాలకి అన్నిటికన్నిటికన్నిటికున్నది సాక్ష్యం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
నాలుగు దిక్కుల మధ్యనా
నలుగురి కన్నులు కప్పినా
ఐదో దిక్కొకటున్నది పైనా
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
పంచ భూతాల సాక్షిగా పంచ భూతేషు సాక్షిగా
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
శబ్ద గుణకం ఆకాశం
విశ్వ జనకం ఆకాశం
సకల కథనాన్ని సాక్షిగ వీక్షించే
అనంత నయనం ఆకాశం అనంత నయనం ఆకాశం
యుగాలు క్షణాలకైనా
నిగూఢ నిజాలకైనా
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
నాలుగు దిక్కుల మధ్యనా
నలుగురి కన్నులు కప్పినా
ఐదో దిక్కొకటున్నది పైనా
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
భవమానాసుతం భక్తజననుతం
శ్రీరామ దూతం మారుతిమ్
నమదురాక్షసాననం
వాయు పుత్రం వాల గాత్రం వజ్ర కాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం
వాయువుతోనే ఆయువు ఆరంభం
వాయువుతోనే ఆయువు అంతం
నడుమన గడిచేదే నరుని జీవితం
అది శ్వాసల లెక్కలు మోసిన వెంటనే సమాప్తం
చిరుచిరు చిరుచిరు చిరు గాలై నీకూపిరి పోసిన చేతితో
సుడిసుడి సుడిసుడి సుడి గాలై ఆ ఊపిరి తీస్తది కాసుకో
గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో
వాయు పుత్రం వాల గాత్రం వజ్ర కాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం
జంఝా మారుత గమనం
పాదత్వయ జలనం
వింధ్యా మేరు ప్రకంపనం
విధ్వంసాన్విత రజనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
ఓం అగ్నిర్వా అపామాయతనం
ఆహోవా అగ్నేరాయతనం
అగ్ని నీళ్ళే పురోహితం
యజ్ఞశ్చ దేవ మృత్విజం
ఓ తారం రత్న ధాతావం
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం నమామ్యహం
అమ్మ ఒడిలోన వెచ్చదనం
అగ్ని ప్రేమకది చిహ్నం
అయ్య కళ్ళలో కాంతి కణము
అగ్ని కరుణకది చిహ్నం
ప్రేమ కరుణని దూరం చేసిన ధూర్తినిపై
ధూర్జటి కాల నేత్ర జ్వాల విరుచుకుపడదా తక్షణం
చిటపట చిటపట చలి మంటై
చిరచిర చిరచిర చితి మంటై
భగభగ భగభగ భగమని నిను భస్మం చేయును కాచుకో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri