లహరి లహరి లహరి లహరి ఓ cute cute cute గా మాటలాడుతుంటే నువ్వలా కోటి symphony లనే విన్న ఫీలు నాకు వస్తదే మరి ఓ sweet sweet sweet గా Smile చిందుతుంటే నువ్వలా Heart లోపలెక్కడో ఉన్న హాయి పైకి తంతదే మరి కసిరే కళ్ళతో నువ్వు పోట్లాడితే సరదాగా తోచినాదే ఆ memory ఓణీ అంచుతో నువ్వలా తాకితే ఒకలాంటి కైపు రేపుతుంది మరి సౌందర్య లహరి I am in love లహరి You are my లహరి Baby you're my honey సౌందర్య లహరి హరిలో రంగ హరి ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి I'm feeling like it's raining in my heart you baby You are so traditional వందనం baby I can't move my eyes on you ma cutie baby I really falling for you crazy you my hommie గుండెలో ఎదో గాయమైందే కారణం నువ్వే అంటూ ఉందే నువ్వు పంచుతున్న తీపి ముందు ఎంత గాయమైన చిన్నదే వదలమంటూనే వదులుకోలేని గొడవలా ఉందోయ్ నాకు నీతో విసుగుకుంటూనే విడిచిపోలేని మాయదారి కర్మమేమిటో విసుగో కోపమొ ఏదైనా సరే నువ్వు చూపుతోంటె సైతుగుంది మరి చాలా మందిలో నీలా ఎవ్వరే నువ్వు life లోన పెద్ద discovery సౌందర్య లహరి I am in love లహరి You are my లహరి Baby you're my honey సౌందర్య లహరి హరిలో రంగ హరి ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి పమగమరి దపమగమరి గమప నిసారిగమపమ దదదనిసరిరి పమరిగరిసనిరిస నిసదపమదని ససపపరిరి నిసరిగమపమ వందనము రఘునందనా