Kishore Kumar Hits

Mahesh Babu - Hamsa Naava (From "Baahubali 2 - The Conclusion") şarkı sözleri

Sanatçı: Mahesh Babu

albüm: Youtube Hits 2018


ఓరోరి రాజా... వీరాధి వీరా...
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటె పైన
మెచ్చిందిలే దేవసేన...
నేన్నీ ఎదపై విశాల వీరభూమిపై వసించనా
నేనే వలపై వరాల మాలికై వాలనా
నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా
నిన్నే గెలిచే సుఖాల ఖేళిలో తేలనా
ఓహొహో ఓహొహో
ఏకాంత కాంత మందిరాన
ఓహొహో ఓహొహో
నీ మోహ బాహుబంధనాన
నూరేళ్ళు బంధీని కానా
ఓరోరి రాజా...
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటె పైన
మెచ్చిందిలే దేవసేన

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar