Kishore Kumar Hits

Mahesh Babu - Aa Gattununtaava (From "Rangasthalam") şarkı sözleri

Sanatçı: Mahesh Babu

albüm: Youtube Hits 2018

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది, కుండేడు కల్లు ఉంది, బుడ్డేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... హే
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... హే

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే

ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది, గుర్రాపు డెక్క ఉంది, గంజాయి మొక్క ఉందీ
ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా... ఏయ్
ఈ ఏపునేమో నాయముంది, ధర్మముంది, బద్ధముంది, శుద్ధముందీ
ఆ ఏపునన్నిటికి ముందర "అ" ఉంది
అంటే
అన్నాయం, అధర్మం, అబద్ధం అశ్ ఉష్...
అందుకని
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar