Kishore Kumar Hits

Mahesh Babu - Bharat Ane Nenu (The Song Of Bharat) [From "Bharat Ane Nenu"] şarkı sözleri

Sanatçı: Mahesh Babu

albüm: Youtube Hits 2018


విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం

నలుపెరుగని సేవే అభిమతం

కష్టం ఏదైనా సమ్మతం

భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
Of the people, for the people, by the people ప్రతినిధిగా
This is me, this is me
This is me, this is me

పాలించే ప్రభువును కానని
సేవించే బంటును నేనని
అధికారం అర్థం ఇది అని

తెలిసేలా చేస్తా నా పని...
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
Of the people, for the people, by the people ప్రతినిధిగా
This is me, this is me
This is me, this is me

మాటిచ్చా నేనీ పుడమికి
పాటిస్తా ప్రాణం చివరికి
అట్టడుగున నలిగే కలలకి
బలమివ్వని పదవులు దేనికి

భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
Of the people, for the people, by the people ప్రతినిధిగా
This is me, this is me
This is me, this is me

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar