Kishore Kumar Hits

Mahesh Babu - Jigelu Rani (From "Rangasthalam") şarkı sözleri

Sanatçı: Mahesh Babu

albüm: Youtube Hits 2018


రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి
మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చేసింది
ఆడి పాడి అలరించేత్తది అంతే మీరందరు readyగుండండి
అమ్మా జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు
ఒరెఒరెఒరెఒరెఒరెఒరే... ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో
మరుండ్రా ఏంటి నువ్ వత్తన్నావ్ అని తెలిసి పక్కూరినుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ
ఇదిగో ఆ గళ్ల సొక్కా జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే
నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావు
ఇదిగో ఎవ్వరు తోసుకోకండి
అందరి దగ్గరికి నేనే వస్తా, ఆ...
అందరడిగింది ఇచ్చే పోతా, అది
ఏయ్ ఆహా ఎయ్
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి
ముద్దేమో మునసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునుసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే
ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణి
కొత్త president కది దాచుంచాలి
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి
మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానీ
మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ... హొయ్
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
నీ వయసు సెప్పవే జిగేలు రాణి
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువ్ చదివెందెంతే జిగేలు రాణి
మగాళ్ల weakness చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి
సుబ్బిసెట్టి పంచె ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణి
అది పోలీసోల్లకె reservation ఏ
ప్రేమిస్తావా నను జిగేలు రాణీ... హొయ్
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
ఐబాబోయ్ అదేంటే జిగేల్రాణి
ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ
నీకేం కావాలో సెప్పూ
హేయ్... నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోక ఇమ్మంటామూ
దాన్ని సుట్టుకు మేము పడుకుంటామూ
నువు ఎసిన గాజులు ఇమ్మంటామూ
వాటి సప్పుడు వింటూ చచ్చిపోతమూ
అరె నువు పూసిన సెంటు ఇమ్మంటామూ
దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా
నా పాట యేలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాట పులి గోరు
వెండి పళ్ళెం
ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లు
నా పాట rice mill
ఎహే ఇవన్ని కాదు కానీ
నా పాట cash లచ్చ
అయిబాబోయ్ లచ్చే... హా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar