Kishore Kumar Hits

Justin James - Karagani Ee şarkı sözleri

Sanatçı: Justin James

albüm: Kanupapa (Original Motion Picture Soundtrack)


కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా
కరుకు తనం కనుల్ని
మూసి నడుపుతు ఉన్నదా
ఆ కధే ఆపదా ఉంటే నువు కాపలా
వెలుగునే ఎరుగని నీవే కంటి రెప్పలా
కనని కను పాప కోసం
కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా
కరుకు తనం కనుల్ని
మూసి నడుపుతు ఉన్నదా

సంబంధమేదీ లేని ఒక స్నేహం
విరిసింది బంధమై
నీ తోడుగానే పుట్టి ఒక బంధం
మిగిలింది గాయమై
విచిత్రమే జీవితం విషాదమౌ సంతకం
విధాత రాతలలో విధందనా తరమే
కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా
కరుకు తనం కనుల్ని
మూసి నడుపుతు ఉన్నదా

కన్నీళ్లు నిండి గుండే పొంగు వాగే
నీకున్న నేస్తమా
కస్టాలు కాచే నీదై ఉన్న మౌనం
నీకున్న ధైర్యమా
నీ త్యాగమే దైవమై రాసిందిరా శాసనం
ఆ నిండు పసి ప్రాణం నీ చేతిలో పదిలం
కరగని ఈ ఎదల్లో కరుణసలున్నదా
కరుకు తనం కనుల్ని
మూసి నడుపుతు ఉన్నదా
ఆ కధే ఆపదా ఉంటే నువు కాపలా
వెలుగునే ఎరుగని నీవే కంటి రెప్పలా
కనని కను పాప కోసం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

85

2023 · single

Benzer Sanatçılar