(Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire) తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా (Stronger Can you feel the power, terror fire) మిగతా ప్రపంచం తన ప్రతాపం కని అమాంతం భయపడదా (Stronger Can you feel the power, terror fire) బరిలోకి దిగితే ఓ, చావుకు స్వాగతమే గురి చూసి కొడితే మారును జాతకమే అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే ♪ (Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire) బ్రతకాలనే తపనున్నచో తనవైపుకు రాకని విన్నపం తన దేహమే అణ్వాయుధం తను పేలితే భస్మం భూగోళం అంతే లేనిదీ తన జోరే అంతం లేనిదీ తన పేరే పోటీ అన్నది తనకెపుడూ లేరే ఎవ్వరే బరిలోకి దిగితే ఓ, అది చావుకు స్వాగతమే గురి చూసి కొడితే మారును జాతకమే అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే ♪ తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా (Stronger Can you feel the power, terror fire) మిగతా ప్రపంచం తన ప్రతాపం కని అమాంతం భయపడదా (Stronger) (Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire)