Kishore Kumar Hits

David Simon - Parugu Parugu şarkı sözleri

Sanatçı: David Simon

albüm: Parugu Parugu


పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
చక్రాల్లేని cycle లాగా
రెక్కల్లేని flight లాగా
Bullet లేని rifle లాగా
దారం లేని kite లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం

రేపనేది కలల్లోనేనా
నిజంగ అది రాదా
నిన్నలోనే నేనుండిపోవాలా
దాటి వెళ్లే దారి లేదా
మబ్బులలోని full moon లాగా
Orchestra లేని tune లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం

Yeah, You got to run
You got to run, You got to run
You got to do, What you got to do
To get to where you wanna be
Life is not a bed of roses man
You got to get that in your head Okay
Let's go
ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ
వెనక్కి తోసే ఎదురు గాలి
ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే
నన్ను తొక్కే forceనేమనాలి
అంతం లేని నిరీక్షణ లాగా
ఫలితం లేని పరీక్ష లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar