Kishore Kumar Hits

Anand Raj Anand - Mumbai Ke Hero şarkı sözleri

Sanatçı: Anand Raj Anand

albüm: Thoofan


తేజ, నేనొచ్చేసాను నిన్ను finish చేయటానికి
ఏదైనా చెప్పి చేయటం నా style
రేయ్ నేను చచ్చే రకం కాదు, చంపే రకం! గుర్తుంచుకో
ముంబైలో నేనుంటా, ముంబైకే తోడుంటా
ముందెనక గస్తీ కాస్తుంటా
ఖాకీ నా dress అంట, धमकी address అంట
Dashingకి నేనే boss అంట
పిస్తా ఎవడైనా, వస్తాద్ ఎవడైనా
పిస్టోలై తోలే తీస్తుంటా, అర్ధమైందనుకుంటా!
ముంబై మొత్తం మనకే सलाम అంటుంది देखो
మొదలే పెడితే ఒళ్ళే హలీమ్ అవుతుంది देखो
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుంది देखो
देखो देखो మనమే ముంబై के hero!
ముంబై మొత్తం మనకే सलाम అంటుంది देखो
మొదలే పెడితే ఒళ్ళే హలీమ్ అవుతుంది देखो
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుంది देखो
देखो देखो మనమే ముంబై के hero!
రేయ్ ఇది poilce station నీ యబ్బ जागीर కాదు
షేర్ ఖాన్, నేను చందాలు వసూల్ చేసే type కాదు
చమడాలు వలిచేసే type
తెల్లారేసరికి నీ దందాలు దాదాగిరీలు ఆపేయ్
అలా అయితే friend అవుతావ్ లేదంటే end అవుతావ్
Route-ye గానీ మారిందంటే, లాఠీతోటి పోటేస్తా
తేడా గానీ వచ్చిందంటే బేడీలేసి band ఏస్తా
Hey hey say more hey hey say more
చట్టం లాంటి చేతులు చాచి, చెడుతో చెడుగుడు ఆడేస్తా
చచ్చిన వాడి నోరే తెరిచి, పచ్చిగ నిజమే కక్కిస్తా
కుక్కల్ని ఏరేస్తా
మక్కెల్ని ఇరిచేస్తా
లెక్కల్ని సరిచూసి పంపిస్తా
పిస్తా ఎవడైనా, వస్తాద్ ఎవడైనా
పిస్టోలై తోలే తీస్తుంటా, అర్ధమైందనుకుంటా!
ముంబై మొత్తం మనకే सलाम అంటుంది देखो
మొదలే పెడితే ఒళ్ళే హలీమ్ అవుతుంది देखो
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుంది देखो
देखो देखो మనమే ముంబై के hero!
Hey cop in the khaki uniform
You turn me on, turn me on
Tu-tu-tu-tu-turn me on
I love the way you right the wrong
Oh my god, is that your gun?
Can i hold it please?
ఓరోరి sexy officer, గురి పెట్టావంటే revolver
గుండెల్లో జరిగే encounter
कर complaint मेरा register कर कर कर तू कर
Complaint मेरा register
Mumbai के hero!
Mumbai के hero!
Go when you want your hero, just dial one zero zero
నే వచ్చేసి rough ఆడిస్తా, రక్షించి రోకా తెంచేస్తా
నగరాన్నే నవ్వించేస్తా పరవాన్నే పూవించేస్తా
పోలీసే నేనంట నా rules-ye నావంట
లోకాన్నె polish చేస్తుంటా
ఖాకీ నా dress అంట, धमकी address అంట
Dashingకి నేనే boss అంట
పిస్తా ఎవడైనా, వస్తాద్ ఎవడైనా
పిస్టోలై తోలే తీస్తుంటా
Over confidence పెంచుకుంటే, పీకి చేతులో పెడతా
అర్ధమైందనుకుంటా!
ముంబై మొత్తం మనకే सलाम అంటుంది देखो
మొదలే పెడితే ఒళ్ళే హలీమ్ అవుతుంది देखो
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుంది देखो
देखो देखो మనమే ముంబై के hero!
ముంబై మొత్తం మనకే सलाम అంటుంది देखो
మొదలే పెడితే ఒళ్ళే హలీమ్ అవుతుంది देखो
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుంది देखो
देखो देखो మనమే ముంబై के hero!

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar